SSMB29: SSMB29 సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది..! 1 y ago
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ అడ్వెంచరస్ మూవీ SSMB29 షూటింగ్ రెండొవ షెడ్యూల్ మొదలయ్యింది. హైదరాబాద్ శివారులో నిర్మించిన ఓ ప్రత్యేకమైన సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. సోదరుడి పెళ్లి కోసం బ్రేక్ తీసుకున్న ప్రియాంకా చోప్రా మళ్లీ సెట్‌లో అడుగుపెట్టారు. మరోవైపు ఈ సమ్మర్ లో విదేశాల్లో షూటింగ్‌కు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.